

WORLD CONCER DAY ప్రజాశక్తి ఆదివారం అనుబంధం ఫిబ్రవరి 04, 2024
క్యాన్సర్ను జయిద్దాం..! ప్రాథమికస్థాయిలో గుర్తింపు… క్యాన్సర్కు ముగింపు
డాక్టర్ రాజు మురళీకృష్ణ, ఎంఎస్.బిహెచు). ఎఫ్ఎంఎఎస్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అడ్వాన్స్డ్ లేపరోస్కోపిక్ సర్జన్,
శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. కొత్త వంతెన సెంటర్, విజయవాడ. సెల్: 9618823815.
క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తించగలిగితే.. అంత త్వరగా నయం చేయొచ్చు. (ఎర్లీ డయాగ్నిసిస్ కెన్ క్యూర్ ది క్యాన్సర్). మనిషి తల నుంచి గోటి వరకూ మానవ శరీరంలోని అన్ని కణాలు, ఆఖరుకు రక్తంతో సహా అన్ని అవయవాలకు క్యాన్సర్ రావొచ్చు. రొమ్ము క్యాన్సర్.. నోటి క్యాన్సర్.. కంటి క్యాన్సర్.. కాలేయ క్యాన్సర్.. కడుపు క్యాన్సర్.. చర్మ క్యాన్సర్.. బ్లడ్ క్యాన్సర్.. అన్నవాహిక క్యాన్సర్.. అండాశయ క్యాన్సర్ ఇలా చెప్పుకుంటే పోతే అనేక రకాలుగా క్యాన్సర్లను చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి అవయవానికి క్యాన్సర్ రావొచ్చు. మానవ శరీరం లక్షల కోట్ల కణాలు (సెల్స్) తో నిర్మితమైనది. శరీరంలో పెరుగుతున్న కణాలు నియంత్రణ కోల్పోయి, ఇష్టానుసారంగా ఒక గుంపు మాదిరి ఒకే దగ్గర పెరగటమే క్యాన్సర్గా పిలుస్తారు. ఇది ఒక కణజాలాల సమూహంగా అని చెప్పొచ్చు. ఇలా కొత్త సెల్స్ తయారై ఒక గుంపు మారతాయి. వీటిని ట్యూమర్ అంటారు.
ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్, మరోటి బినైన్ ట్యూమర్. మొదటిది చాలా ప్రమాదకరం. ఇది పెరుగుతూ శరీరంలో వ్యాపించి, ఇతర కణాలకు కూడా క్యాన్సర్ను విస్తరింపజేస్తాయి. బినైన్ ట్యూమర్, మాలిగ్నెంట్లొ పక్క టిష్యూసైపై దాడి చేయదు. కేవలం ఉన్న చోట మాత్రమే పెద్దవిగా మారతాయి. వేరే చోటకు స్ప్ర్పెడ్ కావు. వీటిని ఆపరేషన్ చేసి తీసివేస్తే మళ్లీ పెరగవు. కానీ మాలిగ్నెంట్ ట్యూమర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందంటే… 1.ఉన్న చోటే పెరిగిపోవటం: మామూలు కణాలకు అందే ఆహారం, రక్తాన్ని క్యాన్సర్ కణాలు తీసుకుని, అమాంతంగా పెరిగిపోతుంటాయి. పెరిగి పక్కనున్న అవయవాలకు అతుక్కుని తినేస్తుంటాయి. 2. లింపాటిక్ (స్పెడ్ లింపు ద్వారా కలిసి పక్కనున్న లింపు గ్రంథులకు చేరుతుంది. 3. రక్తం ద్వారా కలుస్తాయి : క్యాన్సర్ కణాలు రక్తనాళాల్లో కలిసి వాటి ద్వారా ఎముకలు, లివర్, మెదడు, ఊపిరితిత్తులకు చేరి దూరంగా అవయవాల్లో వ్యాప్తి చెందుతాయి. 4. ట్రాన్స్ సీలోమిక్స్ (స్పెడ్: దీనిని డ్రాప్డేట్స్ స్ప్ర్పెడ్ అంటారు. దీనిని ఎక్కువగా పొట్ట క్యాన్సర్లో చూస్తారు. ఆ తర్వాత పైన చెప్పిన విధంగా కాకుండా పక్కనున్న అవయవాలకు క్యాన్సర్ అంటుకోవటం జరుగుతుంది.
చికిత్స ఇలా..
1. శస్త్ర చికిత్సా విధానం క్యూరేటివ్ సర్జరీ : ఈ విధానంలో ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ గడ్డలను పూర్తిగా నిర్మూలించబడుతుంది. రక్తానికి సంబంధించిన క్యాన్సర్ మినహా ఏ
క్యాన్సర్లైనా శస్త్ర చికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చికిత్సలో క్యాన్సర్ వచ్చిన భాగంతోపాటు పక్కనున్న సాధారణ కణజాలాన్ని దూరంగా తొలగిస్తారు. ఇలా
తొలగించటం వల్ల క్యాన్సర్ను నిర్మూలించొచ్చు. కొన్ని సందర్భాల్లో ముందే వచ్చే అవకాశాలను తెలుసుకుని, రాకుండా నివారించటానికి కొన్ని సర్జరీలు చేయాల్సిన
సందర్భాలు కూడా ఉంటాయి. ఇతర ఏభాగాలకూ వ్యాపించని దశలో పూర్తిగా నయం చేయొచ్చు. ప్రస్తుతం చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆ రోజే రోగి ఇంటికి
వెళ్లేలా ‘డే కేర్ ప్రొసీజర్’గానూ చేయొచ్చు. క్యాన్సర్ వచ్చిన భాగానికి పక్కనున్న లింపు గ్రంథులు, లింపు పిక్కలు పెరుగుతుంటాయి. దాంతో లింపు గ్రంథులను పూర్తిగా తొలగిస్తారు. తద్వారా అవి తిరిగి రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్ సర్జరీ పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగించొచ్చు. కుటుంబంలో రక్త సంబంధీకులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ 1, బీఆర్ఏ 2, ఊపరెక్టమీ వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ ముప్పును ముందే తెలుసుకుని, రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి, గర్భాశయాన్ని తీసేస్తారు..
ఈ విధంగా చేయటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించొచ్చు. పాలియేటివ్ సర్జరీ క్యాన్సర్ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణిత పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించటానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. విపరీతమైన నొప్పి, రక్తస్రావం కారిపోతూ ప్రాణానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఈ సర్జరీ ద్వారా తవరకూ
ఇబ్బందులు తగ్గుతాయి. 2. ఇంజక్షన్లు, లేదా టాబ్లెట్లు ఇవ్వటం కీమో థెరపీ : ఇంజక్షన్ లేదా టాబ్లెట్ రూపంలోగానీ క్యాన్సర్ కణాలను చంపటానికి రోగికి ఇచ్చే మందులను కీమోథెరపీ అంటారు. కొన్ని వ్యాధులకు ఆపరేషన్ ముందు మందులు ఇస్తారు. మరికొన్ని వ్యాధులకు ఆపరేషన్ తర్వాత మందులు ఇస్తారు. అవి రోగికి వ్యాధి తీవ్రతను బట్టి నిర్ధారిస్తారు. దీనివలన క్యాన్సర్ సైజు తగ్గుతుంది. అయితే సైడ్ ఎఫెక్టు కూడా ఉంటాయి. కీమోథెరపీ ఉపయోగాల ముందు దుష్ప్రభావాలు తాత్కాలికమే. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, మెడికల్ ట్రీట్మెంట్లో భాగంగానే చెప్పుకోవచ్చు. ఈ విధానాలతో క్యాన్సర్ కణాలను గురిచూసి కొట్టడం ద్వారా తొలగించొచ్చు. తద్వారా క్యాన్సర్ను నియంత్రించొచ్చు. 3. కరెంట్ పెట్టడం రేడియేషన్ థెరపీ : రేడియో థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను హై ఎనర్జీ కిరణాల ద్వారా నియంత్రించటం కుదురుతుంది. ఆ చికిత్సను రేడియో థెరపీగా పిలుస్తుంటారు. రేడియేషన్ థెరపీలో కూడా 15 ఏళ్లలో ఆధునిక పద్ధతులు వచ్చాయి. కొన్నిరకాల క్యాన్సర్లకు రేడియేషన్ మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ డైమన్షనల్, స్టీరియోటాక్టిక్, బ్రాకీ థెరపీ వంటి కొత్త చికిత్సలతో తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా చాలా చెడు ప్రభావాలు కూడా తగ్గాయి. రాకుండా ఏమి చేయాలంటే.. 1. హెచ్ఐవి వ్యాక్సిన్: గర్భ సంచి ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా హె వ్యాక్సిన్ దోహదపడుతుంది. ఇది 10 సంవత్సరాలు దాటిన పెళ్లికాని యువతులకు ఇవ్వటం ద్వారా 98 శాతం క్యాన్సర్ నివారించొచ్చు. 2. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ వ్యాక్సినేషన్ ద్వారా లివర్ ఇన్ఫెక్షన్ను నియంత్రించొచ్చు. తద్వారా లివర్ క్యాన్సర్ రాకుండా నివారించొచ్చు. ఇది ఎక్కువగా వైద్య సిబ్బందికి ఉపయోగపడుతుంది. 3. మామోగ్రఫీ : స్క్రీనింగ్ మామోగ్రఫీ (రొమ్ము ఎక్స్) ద్వారా 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవటం ముందుగా రొమ్ముక్యాన్సర్ను గుర్తించటానికి వీలు కలుగుతుంది. అంటే జయించటానికి దోహదపడుతుంది. పేప్సిమియర్ : 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ పాప్సిమియర్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను ముందే గుర్తించొచ్చు. తద్వారా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. జాగ్రత్తలు 1. మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. 2. మద్యం, ధూమపానం చేయకూడదు. 3. చెడు లక్షణాలకు దూరంగా ఉండాలి. 4. ప్రతిరోజూ వ్యాయం చేయాలి. 5. పైన చెప్పిన విధంగా డాక్టరు సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ‘రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా క్యాన్సర్ను జయించొచ్చు .

Breast Cancer Awareness Month: Separating myth from the reality
October marks breast cancer awareness month. Here’s what we need to know and do to prevent it According to a study by Globocon 2020, In India, every four minutes a woman is diagnosed with breast cancer. With some 1,78,000 new cases being diagnosed every year, the incidence of breast cancer has overtaken cervical cancer to become the most common cancer in Indian women.Dr Ch Muralikrishna, Senior Consultant – Surgical Oncology, Sree Gayathri Super Specialty Cancer Hospital, Vijayawada says “What is more alarming is that it is being increasingly diagnosed at a younger age (a decade earlier) in India compared to the West. With 90,000 deaths per annum, tragically, a woman loses her life to breast cancer every eight minutes in the country. For every two women diagnosed with breast cancer, one dies of it”. Our aim should be to create awareness about the importance of early detection. Here are the few myths and facts about the breast cancer: Dr Muralikrishna : – cancer is the most important risk factor for getting breast cancer Fact: The vast majority of women with breast cancer do not have a family history of breast cancer. Strong family history (genetic pre- disposition) accounts for only 5% to 10% of breast cancers. Those who have abnormalities in BRCA 1 & BRCA 2 genes have a significant lifetime risk of getting breast and ovarian cancer. Not everyone who has BRCA positivity gets breast/ovarian cancer. CANCER IN YOUNG PEOPLE MYTH: Young women don’t get breast cancer. breast cancers occur in women over the age of 50 in the western world, they can occur at any age. A majority of breast cancers in India are diagnosed in younger women the peak incidence being 40 – 50 years. CHILDBIRTH & BREASTFEEDING : – Myth: Childbirth and breastfeed- ing keep breast cancer away Fact: Any factor that results in un- interrupted exposure to the hormone oestrogen over a prolonged duration can potentially cause breast cancer. Having the first pregnancy after 30 and not breast- feeding can raise the risk of developing breast cancer. MAMMOGRAM RISK Myth: Mammogram can cause breast cancer Fact: Mammography involves a tiny dose of radiation – the risk to health from this is insignificant. The radiation dose delivered during mammography is the same as receiving a dental X-ray and does not cause breast cancer. The bene- fits of annual screening mammogram after the age of 40 far out- weighs any risks. Myth: Family history of breast Fact: Although the majority of Disclaimer: The views/suggestions/opinions/data in the article are the sole responsibility of the expert/organization
Cancer patient rebirth | Surgical Oncologist Honor | The critical surgery went well.
Vijayawada Central: City cancer doctor successfully performed a rare surgery on a patient who had been suffering from reampullary cancer for a year. According to Dr. CH.Muralikrishna, a surgical oncologist, the cancerous tumor spread from the liver to the small intestines, blood vessels, and kidneys and was successfully removed after ten hours of work. On this occasion, he disclosed details about his treatment at a press conference held on Monday at Sri Gayatri Super Specialty Hospital near Durga Agraharam Kothavantena. Amir Jilani (38) works as a medical representative in the city. He had a stomach ache less than a year ago and went to a private hospital for tests, where he was diagnosed with a rare cancer. They claimed that if the tumor spreads to vital organs, the surgery would be fatal. So he said the same thing when he went to Hyderabad. He has been undergoing chemotherapy since then. Dr. Muralikrishna stated that when the case was presented to them in the first week of this month, they investigated it and accepted it as a challenge. He stated that the surgery, which lasted ten hours from seven a.m. to five p.m. on the tenth of this month, was successful. The patient is currently healthy, it is explained. Following that, based on the biopsy report,


Surgical removal of a 17 kg cancerous lump
Labbipet, cancer doctor surgically removed a rare 17 kg cancerous lump that occurs once in a lakh people. Dr. Chetrajupalli Murali Krishna (Chief Surgical Oncologist) was the cancer surgeon. A 17 kg rare cancer tumor is growing in the stomach of Arjunarao.y, (38) Guntur district Repalle, according to a press conference held on Thursday at the hospital. They saw it as a challenge to come to their hospital after unsuccessful treatment at a corporate hospital in Hyderabad. Dr. Muralikrishna provided the following information: He stated that the cancerous lump was successfully removed during the eight-hour surgery. He claimed that he was eating and feeling fine. Dr. G. Ramesh, Dr. Visveswara Rao, and others were among those who took part.